Kopam Quotes In Telugu, Angry Quotations Telugu
Best Kopam Quotes In Telugu, Kopam Prema Quotations Telugu, Angry, Frustration, Love Angry, Money, Relationship, Telugu Kopam Quotes Images.
కోపం కోట్స్ తెలుగులో, ( కోపం గురించి సూక్తులు )
కోపం కొటేషన్స్ తెలుగులో, కోపం గురించి సూక్తులు. కోపం అందరికి సహజం, కానీ కొన్ని సమయాల్లో అధిక భావోద్వేగాలకు గురై ఎక్కువ కోపం తెచ్చుకోవడం వలన అనుకోని చెడు సంఘటనలు జరుగుతాయి,
ఒక్కోసారి సహనం కోల్పోవడం, కోపం ఉండాలి కానీ మరి ఎక్కువగ ఉండకూడదు, ఎందుకంటే కోపం వలన చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి, కోపం మనిషికి చాల సందర్భాల్లో వస్తూ ఉంటుంది.
శత్రువులు, అసహనం, అసంతోషం, అనిష్టం, ప్రేమ, నిరాశ, స్నేహం, భార్య, భర్త, మరియు ఇతర విషయాల్లో కోపం వస్తుంది,
దీని కోసం కొందరు గొప్ప వ్యక్తులు చెప్పిన కోపం గురించి కొటేషన్స్ తెలుగులో బెస్ట్ ఇమేజెస్ మీకోసం. ఇవి మీకు నచ్చినట్లైతే షేర్ చేయండి.
Kopam Quotes In Telugu, Angry Quotations Telugu Text
కోపాన్ని జయించగలిగితే దేన్నైనా జయించగలం.
-సిసిరో
కోపంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాల్ని ఇవ్వవు.
-రామకృష్ణ పరమహంస
కోపం, ప్రేమ, భాదఇవి అందరిమీద చూపించలేము
మనం ఇష్టపడే వారిమీద, ప్రేమించేవారిమీద మాత్రమే చూపించగలం
మీరెంత తిట్టిన, బాధపెట్టినా, మీకోసం ఏది అయినా భరిస్తారు
మీరు దూరం ఐతే వాళ్ళు తట్టుకోలేరు
అలాంటి వారిని వదులుకోకండి.
మనిషి పతనానికి కోపమే మొదటి కారణం.
- శారదాదేవి
పదునైన ఆయుధంకంటే క్షణ కాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం.
- రామకృష్ణ పరమహంస
కోపగించుకోవడమంటే ఇతరుల పొరపాట్లకి మనపై మనమే ప్రతీకారం తీర్చుకోవడం
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
కోపంతో మాట్లాడటం వల్ల సద్గుణాన్ని కోల్పోతాం, ఆలోచించి మాట్లాడినప్పుడే ప్రత్యేకతతో జీవించగలం.
- వివేకానందుడు
కోపం తెచ్చుకొనే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు.
- స్వామి వివేకానంద
ఒత్తిడిలో నిర్ణయం, సంతోషంలో వాగ్దానం, కోపంలో సమాధానమివ్వడం.. చేయకూడని పనులు.
- కబీర్
అవమానాన్ని, కోపాన్ని ఎదుర్కోగల ఒకే ఒక ఆయుధం చిరునవ్వు.
- గాంధీజీ
ఆయుధాలకన్నా కోపం చాలా ప్రమాదకరమైనది.
- రమణమహర్షి
శత్రువులు ఎక్కడో ఉండరు, మనలోని
కోపం, ద్వేషం.. లాంటి గుణాలే శత్రువులు.
- రమణమహర్షి
శాంతంతో కోపాన్ని, వినయంతో గర్వాన్ని జయించాలి.
- రవీంద్రనాథ్ ఠాగూర్
కారణం లేకుండా ఎవరికీ కోపం రాదు, అయితే ఎప్పుడో కానీ సరైన కారణం ఉండదు
-బెంజమిన్ ఫ్రాంక్లిన్.
కోపం మాటల్లో ఉండాలి. మనసులో కాదు.
ప్రేమ మాటల్లోనే కాదు. మనసులోనూ ఉండాలి.
- రవీంద్రనాథ్ ఠాగూర్
కోపం తెలివి తక్కువతనంతో ప్రారంభమై, పశ్చాత్తాపంతో అంతం అవుతుంది.
-పైథాగరస్
ఒత్తిడిలో నిర్ణయం, సంతోషంలో వాగ్దానం, కోపంలో సమాధానమివ్వడం.. చేయకూడని పనులు.
- కబీర్
శత్రువులు ఎక్కడో ఉండరు, మనలోని
కోపం, ద్వేషం.. లాంటి గుణాలే శత్రువులు.
- రమణమహర్షి
కోపగించుకోవడమంటే ఇతరుల పొరపాట్లకి మనపై మనమే ప్రతీకారం తీర్చుకోవడం.
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
కోపంతో మాట్లాడటం వల్ల సద్గుణాన్ని కోల్పోతాం, ఆలోచించి మాట్లాడినప్పుడే ప్రత్యేకతతో జీవించగలం.
- వివేకానంద

కోపం తెచ్చుకొనే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు
- స్వామి వివేకానంద
కోపగించుకోవడం అంటే ఇతరుల పొరపాట్లకు మనల్ని మనమే కష్టబెట్టుకోవడం .
-మోక్షగుండం విశ్వేశ్వరయ్య
కోపం మనసులో ఉండకూడదు
అవసరం అనుకున్న చోట మాటలో మాత్రమే ఉండాలి .
-భగవద్గీత
కోపాన్ని అణుచుకోలేని వాడు ఎప్పటికీ వివేకవంతుడు కాలేడు.
-గాంధీజీ
కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండటం
విసుగుతో ఉన్నప్పుడు పని చేయకపోవడం మేలు.
-చార్లెస్
Tags:
Emotions