Good Night Quotes, Wishes, And Images In Telugu
Best Good Night Images, Quotes In Telugu, Subharatri Quotes, Wishes, Messages, Telugu Good Night Sweet Dreams SMS For Friends, Lovers, And Best Motivational, Inspiring Telugu Good Night HD Images. Also Funny, Jokes Images, Photos, Wallpapers.
Read Make Your Positive, Subhodayam Images, Telugu Manchi Matalu Share With Your Friends And Families on Whatsapp Status, Facebook.
శుభరాత్రి కోట్స్, విషెస్, మెసేజెస్, ఇమేజెస్ తెలుగులో
శుభరాత్రి ఇమేజెస్ తెలుగులో, శుభరాత్రి కొటేషన్స్, విషెస్, మంచి మాటలు, సూక్తులు, తెలుగులో. పాజిటివ్, స్ఫూర్తినిచ్చే, మనల్ని మోటివేట్ చేసే బెస్ట్ గుడ్ నైట్ ఇమేజెస్ తెలుగులో.
Good Night Wishes And Quotes In Telugu - Images
Good Night Love Messages, Greetings Text In Telugu
Best Good Night Mobile SMS, Messages, Greetings Telugu Text For Lovers, Friends, And Families.
- రేపు ఉదయం గొప్పగా ప్రారంభమౌతుందని ఆశిస్తున్నాను. శుభరాత్రి.
Good Night Motivational 'Tips And Habbits' In Telugu
సాయంత్రం నుండి నైట్ నిద్ర పోయే ముందు చేసే పనులు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని కూడా నిర్ణయిస్తాయి. అందుకు నిద్రపోయేముందు పాటించవలసినఅలవాట్ల గురించి చెప్తాను జాగ్రత్తగా వినండి.
ముందుగా నాకు నచ్చిన అలవాటు Read Something ఈవినింగ్ జాబ్ నుంచి వచ్చిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని ఒక పుస్తకం చదవండి. ఈ ఐడియా కొంచెం బోరింగ్ అనిపించినా, ఈ అలవాటు ఎందుకు ముఖ్యమో మీకే అర్థం అయిపోతుంది. నాకు పర్సనల్గా సెల్ఫ్ ఇంప్రూమెంట్ బుక్స్ లో ఉపయోగపడే విషయం ఏమిటంటే లైఫ్ లో కొన్ని పర్సనల్ మరియు ప్రొఫెషనల్ Problems కి చాల Solutions అందులో మనకి దొరుకుతాయి.
మన Goals ని చేరుకోవడానికి ఈసెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్స్ మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు లైఫ్లో ముందుకు వెళ్లడానికి మనకు ఉపయోగపడే Two Ways. Adapt And Adopt.
అడాప్ట్ అంటే వచ్చిన Situations కి తగ్గట్టు అడాప్ట్ అవ్వడం. అలాగే ఆడోప్టు ఆ Situations ని నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా స్వీకరించడం. ఈ రెండు వేస్ మనలో పెరుగుతాయి. అంతేకాదు మనం ఏదో సీరియస్ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. Reading For Fun కూడా మన నాలెడ్జ్ కి చాలా మంచిది.
ఉదాహరణకు The Alchemist మే తీసుకోండి. ఆ పుస్తకం చదవడం వల్ల మీరు స్టోరీ టెల్లింగ్ లోని ఆనందాన్ని పొందుతారు, అలాగే ఆ బుక్ లో మెసేజ్ మన బ్రెయిన్ కి కూడా ఒక కొత్త ఐడియానిస్తుంది.
అంతే కాదు చాలా పరీక్షలు ఎం చెబుతున్నాయంటే, మంచి కథలు చదవడం వల్ల ఎంతోమంది డిప్రెషన్ నుంచి బయటపడుతున్నారు. అలాగే, వాళ్ల లైఫ్లో Happiness కూడా పెరుగుతుంది అని. So, చదవడం వల్ల Knowledge, Intelligence పెరగడమే కాదు, లైఫ్ మీద ఒక్క కొత్త పర్స్పెక్టివ్ ఏర్పడుతుంది. అది మన పర్సనల్ Life లో Improvement కూడా తీసుకొస్తుంది.