Happy Makar Sankranti Wishes, Quotes, Greetings Images In Telugu 2022
Happy Sankranti Quotes, Wishes In Telugu With Best HD Images. 'Makar Sankranti Panduga Subhakankshalu' Images, sms, Messages. '2022 January 15th' happy Sankranti Festival Images, Greetings In Telugu
సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 2022
అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, హ్యాపీ సంక్రాంతి 2022 విషెస్, కోట్స్, గ్రీటింగ్స్ తెలుగులో మెసేజెస్ మరియు ఇమేజెస్. తెలుగు ప్రజలు గొప్పగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి, సంక్రాంతి పండుగను భోగి మరుసటి రోజున జరుపుకుంటారు, మకర సంక్రాంతిని, 'పొంగల్' అని కూడా పిలుస్తారు.
ఆకాశంలో రంగురంగుల గాలిపటాల మాదిరిగానే మీరు ఎల్లప్పుడూ పైకి ఎదగాలని ఆశిస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు...
ఈ సంక్రాంతి పండుగతో కొత్త ఆశలు మరియు ఆకాంక్షలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
Happy Sankranti Quotes, Wishes In Telugu - Images
Tags:
Festival Wishes