Happy Maha Shivratri Wishes, Quotes, Greetings Images In Telugu 2022
Happy Maha Shivratri Quotes, Wishes In Telugu With Best HD Images. 'Andariki Maha Shivratri Subhakankshalu' Images, Messages. '2022 March 1st' happy Maha Shivratri Festival Images, Greetings In Telugu
మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు 2022
అందరికి మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు, హ్యాపీ మహా శివరాత్రి 2022 విషెస్, కోట్స్, గ్రీటింగ్స్ తెలుగులో మెసేజెస్ మరియు ఇమేజెస్. మీకు, మీ కుటుంబసభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు...
మహా శివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాలలో గొప్పగా జరుపుకునే హిందూ పండుగలలో ఒకటి. ఇలాంటి పండుగలు హిందూ చాంద్రమానం ప్రకారం ఫాల్గుణ లేదా మాఘ (ఫిబ్రవరి లేదా మార్చి) సమయంలో జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున వేలాది మంది ప్రజలు ఆలయాలకు తరలివస్తారు. మహా శివరాత్రి పండుగ రోజు చాలా మంది ఉపవాసం ఉండి, శివ లింగానికి ప్రతిష్ఠాత్మకంగా స్వీట్లు, పువ్వులు, పాలు సమర్పిస్తారు.
అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.