Avasaram Quotes In Telugu, Need Quotes Telugu

Avasaram Quotes In Telugu, Need Quotes Telugu

Avasaram Quotations Telugu, Best Quotes Images On Need In Telugu

Best Avasaram Quotations In Telugu, Avasaram Motivational Telugu Quotes, Need ( Requirement ) Quotes With Best images These Avasaram Quotations And Share With Friends, To Get Motivated In Life And To Know what we want In our Life.

అవసరం కొటేషన్స్ తెలుగులో, ( అవసరం ) సూక్తులు

అవసరం అనే పదాన్ని చాల రకాలుగా వివరించవచ్చు, ప్రతి మనిషి జీవితంలో కొన్ని సార్లు ఇతరులతో అవసరం ఉంటుంది, కొందరు అవసరం ఉన్నప్పుడు, అవసరం కోసం, అవసరం ఉన్నంతవరకు మనను పట్టించుకుంటారు ఆ తరువాత వదిలేస్తారు, మన జీవితంలో మనకు ఉపయోగపడే మరియు స్ఫూర్తినిచ్చే అవసరం కొటేషన్స్ తెలుగులో, ఇవి మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి

Avasaram Quotations In Telugu Images

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu

Avasaram Quotes In Telugu


Avasaram Quotes In Telugu - Text

అవసరాల కోసం కలిసే స్నేహాలు, బంధాలు ఎప్పటికీ నిలబడవు.

స్వేచ్ఛ విలువైనది. దాన్ని మితంగా, లెక్క ప్రకారం, అవసరమైనంత మేరకే వాడుకోవాలి.
- లెనిన్‌

శరీరానికి వ్యాయామం అవసరమైనట్లే మెదడుకు పుస్తక పఠనం అవసరం.
- అబ్రహం లింకన్‌

విజయవంతమైన జీవితానికి అవసరమైనదంతా మనిషి మనసులోనే ఉంది.
- అబ్దుల్‌కలాం

విజేత అవ్వాలంటే ఎవరినో ఓడించాల్సిన అవసరం లేదు, ముందు మనల్ని మనం గెలవాలి.
- గౌతమ బుద్ధుడు

మన తప్పులు ఎత్తి చూపేవాళ్లూ మనకు అవసరమే, మన అభివృద్ధికి వాళ్లూ కారకులే.
- బిల్‌గేట్స్‌

అందరికీ రెండు రకాల విద్య అవసరం, ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది, రెండోది ఎలా జీవించాలో నేర్పేది.
- నెల్సన్‌ మండేలా

నీకు అవసరం లేకపోయినా అన్నీ కొంటూ పోతే అవసరం అయిన వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది.
- వారెన్‌ బఫెట్‌

లక్ష్యం ఏర్పరుచుకోవడమే కాదు,  దాన్ని తొందరగా చేరుకోవడానికి అవసరమైన వ్యూహమూ ముఖ్యమే.
 - అబ్దుల్‌ కలాం

ఆదర్శవంతమైన జీవితానికి ఉత్తమ గ్రంథాలు, ఉత్తమ మిత్రులు ఎంతో అవసరం.
- గాంధీజీ

సంజాయిషీలు ఇచ్చుకుంటూ పోతే సమయం వృథా. ఎందుకంటే మీరేంటో తెలిసిన వాళ్లకి అది అవసరం లేదు, తెలియని వాళ్లకి చెప్పనవసరం లేదు.
- జార్జ్‌ బెర్నార్డ్‌ షా  

ఈ ప్రపంచం మనిషి అవసరాలను తీర్చగలదు కానీ  కోర్కెలను ఎప్పటికీ తీర్చలేదు.
-మహాత్మా గాంధీ

ఒక్కోసారి మనం చేయగలిగే పనుల కన్నా చేయలేని పనులు తెలుసుకోవడం చాల అవసరం.
-డిజ్ రేలి 

ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం.
-సోక్రటీస్

విజయం సాధించాలంటే ఓర్పు, పట్టుదల, చిత్తశుద్ధి అవసరం.
-స్వామి వివేకానంద

సత్య మార్గంలో నడిచేవారికి అబద్దం చెప్పాల్సిన అవసరం రాదు. 
-గాంధీజీ 

గొప్ప పనులు చేయాలంటే దూరదృష్టి అవసరం. 
-ఉడ్రోవిల్సన్ 
 
మనకు ఉన్నతమైన లక్షణాలే కాదు, వాటిని నిలబెట్టుకోగల సామర్థ్యమూ అవసరం. 
-సిసిరో 

అవసరమైతేనే మాట్లాడు.. లేకపోతే మౌనంగా ఉండేందుకు ప్రయత్నించు.
- గౌతమ బుద్ధుడు

జీవితంలో మనం ఎంతో ఇష్టమైన పని చేస్తుంటే,
దాని గురించి మనకు ఒకరు గుర్తుచేస్తూ,
ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు.
మన గమ్యం మనల్ని ఆ దిశగా పనిచేసేలా చేస్తుంది.

నిన్ను అర్ధం చేసుకున్న వారికీ నీవేంటో చెప్పాల్సిన అవసరం లేదు. అర్ధం చేసుకోని వారికీ ఎంత చెప్పిన వృధానే, అందుకే నువ్వు నీలాగా జీవిస్తే చాలు.

Nammakam Quotes In Telugu

Post a Comment

Previous Post Next Post