Chanakya Quotes In Telugu • చాణక్య సూక్తులు, నీతి వాక్యాలు

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu, Chanakyudu Niti Telugu Quotations

Best Chanakya Quotes In Telugu, Acharya Chanakya Life Lessons Sayings In Telugu, Best Chanakyudu Moral, Niti Telugu Quotations, True, Motivational, Inspirational and Real Life Chanakya Telugu Teachings, Quotes Best Images, Chanakyudu Neethi Sutralu, Niti Suktulu And Share on Whatsapp, Facebook With Your friends and Families.

చాణక్యుడు కోట్స్ తెలుగులో, ( చాణక్యుడు సూక్తులు ) 

చాణక్యుడు కొటేషన్స్ తెలుగులో, నిజ జీవిత సత్యాలు, చాణక్య నీతి వాక్యాలు, మంచి మాటలు. ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన చాణక్య సూక్తులు తెలుగులో.

Chanakya Quotes In Telugu - Best Quotes Images

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Quotes In Telugu

Chanakya Telugu Quotations - Text

ఎందుకు ఈ పని చేస్తున్నాం? దీని వల్ల ఫలితమేంటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పనీ మొదలుపెట్టొద్ధు...
- చాణక్యుడు

భయం నీకు చేరువవుతుంటే, దానిపై యుద్ధం ప్రకటించు.
- చాణక్యుడు

పూల పరిమళం గాలి వాటుకే వెళుతుంది. మనిషి మంచితనం మాత్రం ప్రతి దిక్కుకు ప్రసరిస్తుంది.
- చాణక్యుడు

వేరేవారి తప్పుల నుంచీ పాఠాలు నేర్చుకో. ఎందుకంటే అన్నింటినీ నీ సొంత అనుభవంతోనే నేర్చుకోవాలంటే ఈ జీవితకాలం సరిపోదు.
- చాణక్యుడు

ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ.. మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికే మిత్రులను, శత్రువులను  సంపాదించి పెడుతుంది.
- చాణక్యుడు

ఫలితం గురించి ఆలోచించకుండా, పని పూర్తి చేయడమే మనిషి పని...
- చాణక్యుడు

మూర్ఖుడి చేతిలో పుస్తకం.. అంధుడి చేతిలో అద్దం లాంటిది...
-చాణక్యుడు

పూల వాసన గాలి వాలును బట్టి వ్యాపిస్తుంది. మనిషి మంచిదనం మాత్రం నాలుగుదిక్కులకూ వ్యాపిస్తుంది.
- చాణక్యుడు

విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది, అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది.
- చాణక్యుడు

మనిషి తన చేతలతోనే గొప్పవాడు అవుతాడుగానీ జన్మతః కాదు..
- చాణక్యుడు

క్షమించడం వల్ల గతం మారకపోవచ్చుగానీ భవిష్యత్తు మాత్రం మనకు అనుకూలంగా మారుతుంది.
- చాణక్యుడు

మనకు చదవడం తెలియాలే గానీ ప్రతి మనిషీ ఓ పుస్తకమే.
- చాణక్యుడు

మనిషి పుట్టుకతో కాకుండా, పనుల ద్వారా గొప్పవాడు అవుతాడు..
- చాణక్యుడు

శక్తివంతమైన మనస్సును ఎవరూ ఓడించలేరు.
- చాణక్యుడు

 మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. అది మిమ్మల్ని నాశనం చేస్తుంది.
- చాణక్యుడు

అన్యాయమైన మార్గాల ద్వారా సంపాదించిన సంపద ఖచ్చితంగా నశించిపోతుంది
- చాణక్యుడు

తన లక్ష్యాన్ని నిర్ణయించలేని వ్యక్తి గెలవలేడు
- చాణక్యుడు

మన మీద మనకుండే నమ్మకం, శత్రువుని భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం, శత్రువు బలాన్ని పెంచుతుంది.
- చాణక్యుడు

శత్రువులోనైనా మంచి గుణాలు ఉంటే వాటిని ప్రశంసించాలి, మనం గ్రహించాలి.
- చాణక్యుడు

పుట్టుకతో ఎవరూ గొప్పవారు కారు, వారు చేసే పనులే వారిని ఉన్నతంగా నిలబెడతాయి.
- చాణక్యుడు

అణకువ లేకపోతే అందం కూడా వికారంగానే కనిపిస్తుంది.
- చాణక్యుడు

అధైర్యం ఆవహిస్తోందని ఏమాత్రం అనుమానం వచ్చినా, ఎంతమాత్రం ఉపేక్షించొద్దు, దాన్ని మొగ్గలోనే తుంచేయండి లేకపోతే మొదటికే మోసం..
- చాణక్యుడు

మనిషి పుట్టుకతో కాదు, చర్యల వల్లే గొప్పవాడవుతాడు..
- చాణక్యుడు

పని మొదలుపెడితే ఆపొద్దు, మధ్యలో వదలిపెట్టొద్దు, ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని.
- చాణక్యుడు

సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, ఓర్పులు మనిషికి నిజమైన బంధువులు.
- చాణక్యుడు

శిఖరాన్ని ఎక్కేప్పుడు ప్రతి అడుగూ జాగ్రత్తగానే వేయాలి, ఎందుకంటే  ఒక తప్పటడుగు మనల్ని పాతాళానికి పడేయవచ్చు.
- చాణక్యుడు

తెలుగు కొటేషన్స్

Post a Comment

Previous Post Next Post