Gautama Buddha Quotes In Telugu, Gautama Buddha Motivational Telugu Quotations
Best Gautama Buddha Quotes In Telugu, Motivational Sayings of Gautama Buddha In Telugu With Best Images And, Wallpapers. The words of the Buddha inspire us, they are about Real Life Good words That everyone should know. If you like share on Whatsapp.
గౌతమ బుద్ధుడు తెలుగు కోట్స్, ( గౌతమ బుద్ధుడు సూక్తులు )
గౌతమ బుద్ధుడు కొటేషన్స్ తెలుగులో, నిజ జీవిత సత్యాలు మరియు మనందరికీ స్ఫూర్తినిచ్చే బుద్ధుడు చెప్పిన మంచి మాటలు, సూక్తులు తెలుగులో బెస్ట్ ఇమేజెస్.
Gautama Buddha Quotes In Telugu - Images
Gautama Buddha Telugu Quotations - Text
మనసు ఆనందంగా ఉంటే.. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
- గౌతమ బుద్ధుడు
ప్రతి ఒక్కరిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ అందరిలో మంచే చూడాలి.
- గౌతమ బుద్ధుడు
అవసరమైతేనే మాట్లాడు. లేకపోతే, మౌనంగా ఉండేందుకు ప్రయత్నించు.
- గౌతమ బుద్ధుడు
దేవుడు వరాలు, శాపాలు ఇవ్వడు. కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు.
- గౌతమబుద్ధుడు
లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే, నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది.
- గౌతమ బుద్ధుడు
ఏ మనిషినైనా అతని బుద్ధి మాత్రమే నాశనం చేస్తుంది. కానీ, అతని శత్రువులు కాదు.
- గౌతమ బుద్ధుడు
తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు లేదు.
- గౌతమ బుద్ధుడు
వ్యర్థమైన వేల పలుకుల కన్నా, శాంతి, సహనాన్ని బోధించే ఒక్క మాట చాలు.
-గౌతమ బుద్ధుడు
వేలాది వ్యర్థమైన మాటల కన్నా, శాంతిని ప్రసాదించే మంచిమాట ఒక్కటి చాలు.
- గౌతమ బుద్ధుడు
అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు. ఒక్క నిజాన్ని తప్ప..
- గౌతమ బుద్ధుడు
మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు.
- గౌతమ బుద్ధుడు
ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడతాడో, ఎప్పటికీ విడువని నీడలాగా ఆనందం ఆ వ్యక్తిని వెన్నంటే ఉంటుంది.
- గౌతమ బుద్ధుడు
మనసు చెప్పినట్లు వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి.
- గౌతమ బుద్ధుడు
కాలాన్ని వృథా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే.
- గౌతమ బుద్ధుడు
మనం ఎలా ఆలోచిస్తే, అలానే ఉంటాం...
- గౌతమ బుద్ధుడు
నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు.. ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు...
- గౌతమ బుద్ధుడు
ఏదీ శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు, ఎంతటి గడ్డు పరిస్థితైనా సరే మారిపోక తప్పదు.
- గౌతమ బుద్ధుడు
విజేత అంటే ఎవరినో ఓడించడం కాదు.. నిన్ను నువ్వు గెలవడం...
- గౌతమ బుద్ధుడు
శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే. కానీ, మనసుకు తప్పు చేసిన ప్రతిసారీ మరణమే.
- గౌతమ బుద్ధుడు
సంతృప్తి లేకపోవడమే, దుఃఖాలన్నింటికీ కారణం.
- గౌతమ బుద్ధుడు
విజేత అవ్వాలంటే, ఎవరినో ఓడించాల్సిన అవసరం లేదు. ముందు మనల్ని మనం గెలవాలి.
- గౌతమ బుద్ధుడు
ప్రతి వ్యక్తిలోనూమంచీ, చెడూ ఉంటాయి. మనం మంచిని మాత్రమే చూడటం అలవాటు చేసుకోవాలి.
- గౌతమ బుద్ధుడు
సాధించిన విజయం కన్నా, దాని కోసం నిబద్ధతతో చేసే ప్రయత్నం చాలా గొప్పది.
- గౌతమ బుద్ధుడు
యుద్ధంలో వెయ్యి మందిని సంహరించేవాడి కన్నా, తన మనస్సును తాను జయించగలిగినవాడే నిజమైన వీరుడు.
- గౌతమ బుద్ధుడు
అన్ని సంపదల కన్నా, సంతృప్తి ఉత్తమమైనది.
- గౌతమ బుద్ధుడు
మంచి పని చేయాలనుకున్నప్పుడు, దాన్ని వెంటనే చేసేయాలి.
- గౌతమ బుద్ధుడు
ఏ ప్రాణికీ హాని కలిగించకుండా ఉండటమే, ఉత్తమమైన ధర్మం.
- గౌతమ బుద్ధుడు
జీవితంలో సంతృప్తి పడే వ్యక్తి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు.
- గౌతమ బుద్ధుడు
అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం.
- గౌతమ బుద్ధుడు
నిర్మలమైన మనసు కలిగి ఉండటం కన్నా గొప్ప శాంతి లేదు.
- గౌతమ బుద్ధుడు
ఇతరుల్ని జయించడం కంటే, తనని తాను జయించడం చాలా కష్టమైన పని.
- గౌతమ బుద్ధుడు
లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే, నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది.
- గౌతమ బుద్ధుడు
ఒకరికొకరు పంచుకోవడంలోనే గొప్ప ఆనందం ఉంది.
- గౌతమ బుద్ధుడు
నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు. కానీ, ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు.
- బుద్ధుడు
ఆశ దుఃఖానికి కారణం, దాని నుంచి మనం దూరమైతే దుఃఖం మన దరిచేరదు.
- గౌతమ బుద్ధుడు
అందమైనది ఎప్పుడూ మంచిగానే ఉంటుంది, మంచిగా ఉన్న వారు ఎప్పుడూ అందాన్ని పొందుతారు.
- గౌతమ బుద్ధుడు
నీవు సంతోషంగా ఉండు,దాన్ని నలుగురితో పంచుకో, అదే అసలైన సంతోష రహస్యం.
- బుద్ధుడు
ద్వేషాన్ని పోగొట్టేది ద్వేషం కాదు, ప్రేమ మాత్రమే.
- గౌతమ బుద్ధుడు
తనకు ఇష్టమైన పనిని ఎవరైనా బాగానే చేస్తారు, వివేకవంతులు మాత్రమే తాము చేసే పనిని ఇష్టంగా మార్చుకుంటారు.
- గౌతమ బుద్ధుడు
వ్యర్థమైన మాటలు వెయ్యి చెప్పడం కన్నా, శాంతిని ప్రసాదించే ఒక మంచి వచనం చాలు.
- గౌతమ బుద్ధుడు
ఏదీ శాశ్వతం కాదు, ఎంతటి గడ్డు పరిస్థితులైనా మారక తప్పదన్నది గుర్తుంచుకున్నప్పుడు ఒత్తిడి నుంచి తప్పక దూరం అవుతాం.
- గౌతమ బుద్ధుడు
తెలుగు కొటేషన్స్
Tags:
Great People
Gooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooood
ReplyDelete