Jawaharlal Nehru Quotes In Telugu, Jawaharlal Nehru Motivational Telugu Quotations
Best Jawaharlal Nehru Quotes In Telugu, Motivational And Inspirational Jawaharlal Nehru Telugu Quotations. Jawaharlal Nehru was the first Prime Minister of India after independence. Jawaharlal Nehru was born on November 14, 1889, in Allahabad, India. Children's Day is celebrated on November 14 every year to celebrate Nehru's birthday.
జవహర్‌లాల్ నెహ్రూ సూక్తులు, ( తెలుగు కోట్స్ )
జవహర్‌లాల్ నెహ్రూ నవంబర్ 14, 1889, అలహాబాద్, భారతదేశంలో జన్మించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ. నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. జవహర్‌లాల్ నెహ్రూ సూక్తులు, కొటేషన్స్ తెలుగులో, బెస్ట్ ఇమేజెస్.
Jawaharlal Nehru Quotes In Telugu - Images
తెలుగు కొటేషన్స్
Tags:
Great People