kopam Quotes in Telugu, Angry Quotes Telugu Images

kopam Quotes in Telugu, Angry Quotes Telugu Images

Kopam Quotes In Telugu, Angry Quotations In Telugu

Best Kopam Quotations In Telugu, Angry, Frustration, Friendship, Love, Angry Telugu Quotes on Wife, and Husband, Telugu Kopam Quotes Best Images 

కోపం కోట్స్ తెలుగులో, [ కోపం సూక్తులు ] మంచి మాటలు కోపం గురించి తెలుగులో

కోపం అందరికి సహజం, కానీ కొన్ని సమయాల్లో అధిక భావోద్వేగాలకు గురై ఎక్కువ కోపం తెచ్చుకోవడం వలన అనుకోని చెడు సంఘటనలు జరుగుతాయి, కోపం ఉండాలి కానీ మరి ఎక్కువగ ఉండకూడదు, ఎందుకంటే కోపం వలన చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి, కోపం మనిషికి చాల సందర్భాల్లో వస్తూ ఉంటుంది. ప్రేమ, నిరాశ, స్నేహం, భార్య, భర్త, శత్రువులు, అసహనం, అసంతోషం, అనిష్టం మరియు ఇతర విషయాల్లో కోపం వస్తుంది, దీని కోసం కొందరు గొప్ప వ్యక్తులు చెప్పిన కోపం గురించి కొటేషన్స్ తెలుగులో బెస్ట్ ఇమేజెస్ మీకోసం. ఇవి మీకు నచ్చినట్లైతే షేర్ చేయండి.

Kopam Quotations In Telugu Images

Kopam Quotes In Telugu, Angry Quotes In Telugu

Angry Quotes In Telugu

Kopam Quotes In Telugu, Angry Quotes In Telugu

Angry Quotes In Telugu - Text

నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వేయి క్షణాలను తప్పించుకోవచ్చు

కారణం లేకుండా ఎవరికీ కోపం రాదు, అయితే ఎప్పుడో కానీ సరైన కారణం ఉండదు.
-బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌

కోపం మాటల్లో ఉండాలి. మనసులో కాదు. ప్రేమ మాటల్లోనే కాదు. మనసులోనూ ఉండాలి.
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

కోపం తెలివి తక్కువతనంతో ప్రారంభమై, పశ్చాత్తాపంతో అంతం అవుతుంది.
-పైథాగరస్‌

ఒత్తిడిలో నిర్ణయం,
సంతోషంలో వాగ్దానం,
కోపంలో సమాధానమివ్వడం..
చేయకూడని పనులు..
- కబీర్‌

అవమానాన్ని, కోపాన్ని ఎదుర్కోగల ఒకే ఒక ఆయుధం చిరునవ్వు.
- గాంధీజీ

ఆయుధాలకన్నా కోపం చాలా ప్రమాదకరమైనది.
- రమణమహర్షి

శత్రువులు ఎక్కడో ఉండరు, మనలోని
కోపం, ద్వేషం.. లాంటి గుణాలే శత్రువులు.
- రమణమహర్షి

శాంతంతో కోపాన్ని, వినయంతో గర్వాన్ని జయించాలి.
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

కోపగించుకోవడమంటే ఇతరుల పొరపాట్లకి మనపై మనమే ప్రతీకారం తీర్చుకోవడం.
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య

కోపంతో మాట్లాడటం వల్ల సద్గుణాన్ని కోల్పోతాం, ఆలోచించి మాట్లాడినప్పుడే ప్రత్యేకతతో జీవించగలం.
- స్వామి వివేకానంద

కోపం తెచ్చుకొనే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు.
- స్వామి వివేకానంద

కోపగించుకోవడం అంటే ఇతరుల పొరపాట్లకు మనల్ని మనమే కష్టబెట్టుకోవడం.
-మోక్షగుండం విశ్వేశ్వరయ్య

కోపం మనసులో ఉండకూడదు. అవసరం అనుకున్న చోట మాటలో మాత్రమే ఉండాలి.
-భగవద్గీత 

కోపాన్ని అణుచుకోలేని వాడు, ఎప్పటికీ వివేకవంతుడు కాలేడు.
-గాంధీజీ

కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండటం. విసుగుతో ఉన్నప్పుడు పని చేయకపోవడం మేలు.
-చార్లెస్

కోపాన్ని జయించగలిగితే దేన్నైనా జయించగలం.
-సిసిరో

కోపంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాల్ని ఇవ్వవు.
-రామకృష్ణ పరమహంస

Post a Comment

Previous Post Next Post