Mahatma Gandhi Quotations In Telugu, Gandhiji's Motivational Telugu Quotations
Mahatma Gandhi Quotes In Telugu, Best Inspirational And Motivational Mahatma Gandhi Telugu Quotes, Gandhi Powerful Quotes In The Telugu Language, Images, Share on WhatsApp
మహాత్మా గాంధీ కోట్స్ తెలుగులో, ( మహాత్మా గాంధీ సూక్తులు )
జాతిపిత మహాత్మా గాంధీజీ కొటేషన్స్ తెలుగులో, గాంధీ గారి పూర్తి పేరు 'మోహన్ దాస్ కరంచంద్ గాంధీ'. గాంధీజీ గారు 1869 అక్టోబర్ 2 న గుజరాత్ రాష్ట్రం లోని పోర్ బందర్ జిల్లాలో జన్మించారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అగ్రగణ్యులలో ఒకరు. మహాత్మా గాంధీజీ గారు నమ్మే సిద్ధాంతాలు సత్యం, అహింస. మనలో స్ఫూర్తిని నింపే, సత్యం వైపు నడిపించే మహాత్మా గాంధీజీ సూక్తులు తెలుగులో మంచి ఇమేజెస్ మీకోసం.
Mahatma Gandhi Quotes In Telugu - Images
Tags:
Great People