Nammakam Quotes In Telugu • నమ్మకం • Trust Quotes

Nammakam Quotes In Telugu, Trust Quotations Telugu

Nammakam Quotations In Telugu, Best Quotes Images On Trust In Telugu

Best Nammakam Quotations In Telugu, Believe Quotes, Self Confidense Best Images In Telugu About Trust, Nammaka Droham Whatsapp sms and Status Quotes, New HD Images, Text, Nammakam Relationship Quotes in Telugu With Motivational

నమ్మకం కొటేషన్స్ తెలుగులో, ( నమ్మకం ) సూక్తులు

నమ్మకం గురించి కోట్స్ తెలుగులో, జీవితం నమ్మకం పై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు ఎవరిని నమ్మాలో తెలియదు. మరికొన్ని సార్లు అందరిని నమ్మేస్తూ పోతాం అలాగే వారు మనల్ని మోసం చేస్తుంటారు, ఏ విషయంలోనైనా నమ్మకం లేనిది జీవితం ముందుకు కొనసాగదు, వీటన్నిటి కంటే ఆత్మ విశ్వసం మనపై మనకుండే నమ్మకం ముఖ్యం, దీనిపై మంచి సూక్తులు అందించాము ఇవి మనలో స్ఫూర్తిని నింపుతాయి, అలాంటి నమ్మకం పై కొన్ని కొటేషన్స్ తెలుగులో, నమ్మకం ఫ్రెండ్షిప్, నమ్మకం లేని ప్రేమ, నమ్మక ద్రోహం, మోసం మరియు అర్థం చేసుకోకపోవటం బెస్ట్ నమ్మకం కొటేషన్స్ ఇమేజెస్ తెలుగులో, మీకు నచ్చినట్లైతే వీటిని డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్, ఫేస్బుక్, Share Chat లో షేర్ చేయండి.

Nammakam Quotes Telugu - Images


Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu

Nammakam Quotes In Telugu - Text

నమ్మకం అనేది ఒక బలం ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు.

సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు, నమ్మిన వారిని మోసగించొద్దు.

నీమీద నీకే నమ్మకం లేని సమయంలో కుడా నిన్ను నమ్మేవాడే నీ స్నేహితుడు.

మనసులో మాటల్ని ఎవరితో నిర్భయముగా, నిస్సంకోచంగా, నమ్మకంగా పంచుకోగలమో వారే స్నేహితులు

నిజాయితీ & నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడదు

తాము ఈ ప్రపంచాన్ని మార్చేయగలమనే.. పిచ్చి నమ్మకంతో ఉన్నవాళ్లే ఈ లోకాన్ని మార్చగలరు.

తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి.. ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు. తనపై నమ్మకం లేని వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని పొందలేడు.

గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడు ఉంటె ప్రపంచం లో దేన్నయినా సాధించవచ్చు.

నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది.
నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది.
నమ్మకమే ఏ బంధానికైనా పునాది.

అపనమ్మకంతో ఏ పనీ మొదలుపెట్టద్దు.. ఎందుకంటే నీ మీద నీకు ఉన్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు..

చాలా ఎక్కువగా ఎవరిని నమ్మొద్దు
చాలా తక్కువగా ఎవరిని ప్రేమించొద్దు
చాలా ఎక్కువగా ఆశ ఎవరిమీద పెట్టుకోవద్దు
ఎందుకంటే ఈ చాలా ఎక్కువ అనేది
మిమ్మల్ని ఇంకా ఎక్కువగా భాద పెట్టవచ్చు.

నేను తగ్గుతున్న అంటే తప్పు చేసాను అని కాదు, బంధాలకి విలువ ఇస్తున్న అని అర్ధం నమ్మకం లేని చోట వాదన అనవసరం.

మనకి జీవితం లో చాల మంది ఎదురు అవుతారు, అందులో అందరూ మంచి వాళ్ళు అని అనుకోడం మన తప్పు ఐతే, మంచి తనం నటించి మోసం చేయడం వాళ్ళ అలవాటు. అందుకే ఎవరిని తేలిక గా నమ్మకండి.

తల్లితండ్రుల నమ్మకాన్ని వొమ్ము చేసి సంతోషపడటం గొప్ప కాదు, వారి కళ్ళలో నీరు రాకుండా చూసుకోడం గొప్ప.

ఎక్కువగా నమ్మటం. 
ఎక్కువగా ప్రేమించటం. 
ఎక్కువగా ఆశించటం.
ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది.

అందరినీ నమ్మడం, ఎవ్వరినీ నమ్మకపోవడం.. రెండూ ప్రమాదకరమే.

గెలవగలనన్న నమ్మకం ఉన్నవాడే గెలుస్తాడు.

నమ్మకమైన స్నేహితుడు దైవానికి ప్రతిరూపం.

ఎంతటి విషమ పరిస్థితులెదురైనా మంచితనం, మానవత్వాలపై నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు.

బలవంతులకు అదృష్టంపై కన్నా తాము చేస్తున్న పని మీదే ఎక్కువ నమ్మకం ఉంటుంది.
- స్వామి వివేకానంద

నువ్వు సాధించగలవు అని బలంగా నమ్మాల్సింది నువ్వు మాత్రమే 
నీ నమ్మకమే నీ విజయానికి మొదటి మెట్టు.
- స్వామి వివేకానంద

గెలవగలనని నమ్మకం లేనివాడు మానసికంగా ఆటకు ముందే ఓడిపోతాడు.
- బ్రూస్‌లీ

ఏ నమ్మకాన్ని, ఏ మంచిని 
మనం ఇతరుల నుంచి కోరుకుంటామో 
అది ముందు మన నుంచే ప్రారంభం కావలి.
-రూజ్ వెల్డ్ 

శత్రువు మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది, మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్నిపెంచుతుంది.
-చాణక్యుడు

విజయానికి తొలిమెట్టు మనపై మనకు నమ్మకం ఉండటమే.
-ఎమర్సన్ 

గెలుస్తాననే నమ్మకం ఉన్నవారు తప్పకుండ విజయం సాధిస్తారు.
- జాన్‌ డ్రైడెన్‌

నేను అదృష్టాన్ని నమ్ముతాను. నేను ఎంత కష్టపడితే అది నన్ను అంతగా వరిస్తుంది. అదృష్టం అనేది తలరాత కాదు మన కృషిలోనే ఉంటుంది.

సాధ్యంకానిది ఏదీ ఉండదని నమ్మితే అసాధ్యం అన్నదే ఉండదు.
- స్టీవ్‌ జాబ్స్‌

నువ్వు సాధించగలవు అని బలంగా నమ్మాల్సింది నువ్వు మాత్రమే, అదే నీ విజయానికి మొదటి మెట్టు.
- స్వామి వివేకానంద

Post a Comment

Previous Post Next Post