Viluva Quotes Telugu, Best Telugu Quotes About Value

Viluva Quotes Telugu, Best Telugu Quotes About Value

Viluva Quotes In Telugu, Best Value Quotations Telugu

Best Viluva Quotations In Telugu, Value Quotes Telugu, Value of Person, Life, Love, Relationship, Time Value, Wife, Money Value Quotes In Telugu, These Viluva Quotes Motivate us and knows Truth of Life ( Humans ), Best Images

విలువ కోట్స్ తెలుగులో ( విలువ సూక్తులు )

ఈ ప్రపంచంలో ప్రతి దానికి విలువ ఉంటుంది, మనుషులైన వస్తువులైనా లేదా ఇంకేదైనా ఉండవచ్చు, సమయాన్ని బట్టి ప్రతి దానికి విలువ పెరుగుతుంది, మనిషికి చాల విలువలు ఉంటాయి, బంధం, ప్రేమ, ప్రాణం, కష్టం, డబ్బు, సమయం విలువ  మరియు మొదలగునవి, వీటిపై గొప్ప వ్యక్తులు చెప్పిన కొన్ని కొటేషన్స్ తెలుగులో బెస్ట్ ఇమేజెస్, ఇవి మనకు ప్రస్తుతం ఉన్న సమాజానికి కొన్ని ఉపయోగపడతాయి మరికొన్ని నిజ జీవిత సత్యాలను తెలియజేస్తాయి మరియు మానలో స్ఫూర్తిని నింపుతాయి. మనిషి విలువ కొటేషన్స్ తెలుగులో, ఇవి మీకు నచ్చితే వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని షేర్ చేయండి.

Viluva Quotes In Telugu - Value Quotations Images

Viluva Quotes In Telugu

Life Viluva Quotes In Telugu

Student Value Quotes In Telugu

Viluva Quotes In Telugu

Friend Viluva Quotes In Telugu

Viluva Quotes In Telugu

Viluva Quotes In Telugu

Viluva Quotes In Telugu

Viluva Quotes In Telugu

Viluva Quotes In Telugu

Viluva Quotes In Telugu

Viluva Quotes In Telugu

Viluva Quotes In Telugu

Viluva Quotes In Telugu

Viluva Quotes In Telugu

Viluva Quotes In Telugu

Viluva Quotes In Telugu

Viluva Quotes In Telugu

Value Quotes In Telugu

Value Quotes In Telugu

Value Quotes In Telugu

Value Quotes In Telugu

Value Quotes In Telugu

Value Quotes In Telugu

Value Quotes In Telugu

Value Quotes In Telugu

Value Quotes In Telugu

Value Quotes In Telugu

Viluva Quotes In Telugu

Viluva Quotes In Telugu

Viluva Quotes In Telugu

Viluva Quotes In Telugu

Viluva Quotes In Telugu

Viluva Quotes In Telugu

Viluva Quotes In Telugu

Viluva Quotes In Telugu - Text

జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినపుడు పడే బాధ చాలా కష్టమైనది, మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి.

కడుపు కాలిన రోజు అన్నం విలువ తెలుస్తుంది.
కష్టాలు వచ్చిన రోజు జీవితం విలువ తెలుస్తుంది.
బంధాలు తెగిన రోజు బంధుత్వాల విలువ తెలుస్తుంది. ఆనందంగా ఉండాలి అంటే ఇవి నిలకడగా ఉండాలి.

నేను తగ్గుతున్న అంటే తప్పు చేసాను అని కాదు,
బంధాలకి విలువ ఇస్తున్న అని అర్ధం.
నమ్మకం లేని చోట వాదన అనవసరం.

నీవు నీ తల్లితండ్రులకి విలువ ఇవ్వకపోతే, నీ పిల్లలు కూడా నీకు విలువ ఇవ్వరు.

కాలం విలువ తెలియని వాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు.

మనం ఇష్టపడే వాళ్లు మనకు విలువ ఇవ్వకపోతే మనం ఎలా బాధ పడతామో, మనల్ని ఇష్టపడే వాళ్ళని గుర్తించకపోతే వాళ్లు కుడా అంతే బాధ పడతారు.

స్వార్థం నుండి విముక్తి పొందినప్పుడే, ఆ మనిషి విలువ అంచనా వేయబడుతుంది.

గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో, వాన చినుకులకే తప్ప, ఉరుములకి పంటలు పండవు.

ఆకలి విలువ కాలే కడుపుకి, ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి, కన్నీటి విలువ నిజాయాతీకి, మనిషి విలువ కష్టాల్లో ఉన్న వాడికే తెలుస్తుంది.

వ్యక్తి విలువ పెరిగేది మంచి పనులతోనే కానీ, వయస్సుతో కాదు. 

బాధ్యత తెలియనివారికి పనులు అప్పగించకు, బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు.

అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ.

బడికి పోవడం మొదలయ్యాక తెలిసింది ఆటల విలువ, కాలేజీలో చేరిన తరువాత తెలిసింది స్కూల్ విలువ, ఉద్యోగానికి వెళ్లిన తరువాత తెలిసింది చదువు విలువ, పదవీ  విరమణ చేశాక తెలిసింది ఉద్యోగం విలువ, మరణానికి దగ్గరవుతున్నపుడు తెలిసింది జీవితం విలువ, ఏదైనా మన చేతిలో ఉన్నపుడు తెలియదు దాని అసలు విలువ.

బంగారంలో ప్రతి సన్నని తీగకూ విలువ ఉన్నట్లే మన జీవితంలో ప్రతి క్షణమూ విలువైనదే,

తప్పు చేశానని చింతించి తిరిగి అదే తప్పు చేస్తూ ఉంటే ఆ పశ్చాత్తాపానికి విలువేముంది.

విద్యార్థులు ప్రతి క్షణాన్ని విలువైనదిగా శ్రమిస్తే అనుకున్నది సాధించగలరు.
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య

విలువైన మాటలు చెప్పేవాళ్లు దొరకడం మన అదృష్టం, అవి విలువైనవని తెలుసుకోలేక పోవడం మన దురదృష్టం.
- స్వామి వివేకానంద.

ఉపాధ్యాయుడే విద్యార్థికి విలువైన పాఠ్యపుస్తకం.
- గాంధీజీ

నాణేలు శబ్దం చేస్తాయి. కానీ నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి. అలాగే మన విలువ పెరిగే కొద్దీ హుందాగా ఉండాలి.
-షేక్‌స్పియర్‌

స్వేచ్ఛ విలువైనది. దాన్ని మితంగా, లెక్క ప్రకారం, అవసరమైనంత మేరకే వాడుకోవాలి.
- లెనిన్‌

ఓటమి ఎరుగని వ్యక్తికన్నా, విలువలతో జీవించే వ్యక్తి గొప్పవాడు.
- ఐన్‌స్టీన్‌

విజయం ఒక్కటే అంతిమ లక్ష్యం కాదు,
విలువలున్న వ్యక్తిగా ఎదగడమూ ముఖ్యమే.
- అబ్దుల్‌ కలాం

మంచి అలవాట్లున్న వ్యక్తికి విలువ పెరుగుతూ వెళుతుంది, దురలవాట్లున్న వారికి విలువ దిగజారుతూ ఉంటుంది.
- కబీర్‌

మనిషి విలువ మాటల్ని బట్టి కాక, చేతల్ని బట్టి  నిర్ణయమవుతుంది.
- నెల్సన్‌ మండేలా

చెడ్డవారితో సహవాసం, మాట విలువ తెలియని వారితో వాదన ఎప్పటికీ చెయ్యకూడని పనులు.
- రాక్‌ఫెల్లర్‌

విలువ కోసం అది లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవడమే అవుతుంది.
- రస్సెల్‌

విలువ లేని వారి మాటలతో వాదించడం, వారి మాటలకు విలువ పెంచడమే అవుతుంది.
-జార్జ్ ఎలియట్  

కష్టాల్ని ఓర్చి పని చేసినప్పుడే మనిషికి విజయం విలువ తెలుస్తుంది.
-అబ్దుల్ కలాం

నిన్న గడిచిపోయింది రేపు ఎలా ఉంటుందో తెలియదు, ఈరోజే అన్నింటికన్నా విలువైనది.
-సిసిరో 

విజయం సాధించిన వ్యక్తిగా కాదు. విలువలున్న వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నించు.
- ఐన్ స్టీన్ 

జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య.
- అంబేడ్కర్ 

కాలం చాల విలువైనది చేజారిన నిమిషాన్ని ఏ సంపాదనా వెనక్కి తీసుకురాలేదు.
- ఎమర్సన్ 

కాలం కంటే విలువైనది ఏదీ లేదు, దాని దుర్వినియోగం చెయ్యకూడదు. 
-రామకృష్ణ పరమహంస

విలువలతో బతికినవారే, జీవితంలో అసలైన విజేతలు. 
 -రమణ మహర్షి 

నీ చిరునవ్వు మాత్రమే చూసే మిత్రుని కన్నా,  నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న.
-ఎమర్సన్ 


Post a Comment

Previous Post Next Post